కావలి లో సమస్యలు

కావలి లో సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తుమ్మలపెంట రోడ్డు మరియు వైకుంటపురం బ్రిడ్జ్ ఈ రోడ్డు  లేకపోవడం వల్ల ప్రజలు చాలా కాలం నుంచి అవస్థలు పడతా ఉన్నారు. ముఖ్యంగా వైకుంటపురం రోడ్  లేకపోవడం వల్ల ప్రజలు ఇటునుంచి అటుకి ఆట నుంచి వెళ్లడానికి సరైన మార్గము లేకుండా ఉదయగిరి బ్రిడ్జి నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇందువల్ల ప్రజలకి టైము మరియు చుట్టూ తిరిగి వెళ్ళడానికి అవస్థలు పడుతున్నారు అత్యవసర సమయాల్లో  చాలా కష్టంగా ఉంది ముఖ్యముగా వర్షాకాల సమయంలో రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్లడానికి చాలా సమస్యగా ఉంది అక్కడ ఉన్న వాటర్ అంతా వర్షంకి అక్కడ చేరి వాహనదారులకి చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వాలు మారుతున్న కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు దొరకడం లేదు2019 ముందు మా రాష్ట్రంలో చంద్రబాబునాయుడు గవర్నమెంట్ ఉంది అప్పుడు ఈ బ్రిడ్జి యొక్క రైల్వే వర్క్ బ్రిడ్జి వేశారు. అప్పుడు కావాలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలో వచ్చిన మళ్లీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని ఈ సమస్యకు అనేది పరిష్కారం కాలేదు. ఎన్నికల ముందు అన్న ఈ ప్రనులు ప్రారంభిస్తారు లేదో తెలియదు కనీసం ఎన్నికల తర్వాత అయినా ఈ పనులు అవుతాయో లేదో కూడా ఎవరికీ అంతు పెట్టడం లేదు.

Comments